లేచే సరికే ౯.౩౦ అయ్యింది రాత్రి ౧౨:౦౦ వరకూ కేబుల్ వర్క్ దగ్గరవుండేసరికి
అందరికీ కాల్ చేసి ఆఫీస్ కెళ్ళి అటునుండి కేబుల్ దగ్గరికి వెళ్ళే సరికే ౨౦ కేబుల్ తెగిపోయింది .హడావిడి చేసి ఆపరేటర్ ను మార్పించాము. సతీష్ ను చాలా గట్టిగా తిట్టాను. శివాలయం వీధి లో త్రవ్వించమంటే వాడు మద్యాహ్నం వరకూ చేస్తానని చేయ లేదు. ఇలా కాదని మా వాళ్ళనే త్రవ్వమని చెప్పాను .వాళ్లు అప్పుడే కట్టిన దాన్ని పగులకొట్టారు.
అప్పుడు కాని కాంట్రాక్టరు లైన్ లో కి రాలేదు .రేపు jcb తో త్రవ్విస్తానన్నాడు.చూడాలి ఏమి చేస్తాడో .
ఇంటికి ఫోన్ చేసాను.
0 comments:
Post a Comment