04-02-09

8 కల్లా ఆఫీస్ కు వెళ్లాను.
రామయ్య గాడు ఎంతకూ వాడి కుర్రాడిని పనికి పంపలేదు.
సావగోట్టారు పనిచేయ కుండా .
rws సబ్ డివిజన్ వాళ్లకు బ్రాడ్ బ్యాండ్ యిచ్చాను.
lvpei లో రియాజ్ పని చేశాను .
రామయ్య గాడి తో మళ్ళీ తగాదా పడ్డాను
బాస్ కు వాడి పై చెప్పాను . పేకాట ఆడుకుంటున్న వాడిని బాస్ పట్టుకొచ్చి పనికి పంపాడు. వాడు 1 నెల mc pedataanani బెదిరించాడు. పెట్టుకోమ్మన్నాను. frs clear చేసి భోజనం పార్సిల్ తీసుకొని రూమ్ కి వచ్చేసరికి 3 అయ్యింది.
అన్నం తినబుద్ది కాలేదు .తలనొప్పి వచ్చింది .సెల్ ఆఫ్ చేసి రూమ్ లో నే 5 వరకు పండుకున్నాను .ఒక గంట ఆఫీస్ కు వెళ్లి వచ్చాను.ఇప్పుడు టైం 7:49